Home
T20i Match
T20i Match News
-
Ind Vs NZ: న్యూజిలాండ్ అద్భుత ప్లాన్.. డీకోడ్ చేయలేకపోయిన టీమిండియా.. ఘోర పరాజయం..
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నాలుగో టీ20 మ్యాచ్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కివీస్ జట్టు 87 పరుగుల భారీ తేడాతో భారత్ను ఓడించింది. వరుస ఓటముల తర్వాత ఎట్టకేలకు పుంజుకున్న న్యూజిలాండ్ జట్టు తన అసలు సిసలైన బలాన్ని నిరూపించుకోగా, ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1 తో ముందుకు సాగుతోంది. న్యూజిలాండ్ మాస్టర్ ప్లాన్.. బౌన్స్ అస్త్రంతో… -
Ind Vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా దండయాత్ర.. భారత్ అద్భుత విజయం.. 3-0తో సిరీస్ కైవసం..
న్యూజిలాండ్ వేదికగా జరిగిన మూడో టి20 మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వెల్లింగ్టన్లోని హెన్రీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ ఎంతో సునాయసంగా, కేవలం 13.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి చేధించింది. టీమిండియా ఓపెనర్లు ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ మ్యాచ్ను పూర్తిగా ఏకపక్షంగా మార్చేశారు. ఈ విజయంలో… -
Ind Vs NZ 2nd T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్టులోకి వైభవ్ ఎంట్రీ..
న్యూజిలాండ్తో క్రైస్ట్చర్చ్లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఐదు టీ20 సిరీస్ లో భాగంగా ఇప్పటికే మొదటి మ్యాచ్ గెలిచిన టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో భారత జట్టు రెండు కీలక మార్పులతో బరిలోకి దిగింది. గాయం కారణంగా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్కి దూరం కాగా, ఆయన స్థానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి… -
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో చెలరేగిపోవడంతో, భారత్ కేవలం 14.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. దీనితో మూడు టీ20ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో…
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!