Home
T20 World Record
T20 World Record News
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
Abhishek Sharma: కాటేరమ్మకొడుకు.. అభిషేక్ శర్మ టీ20 క్రికెట్లో మరో అద్భుతమైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఈ విధ్వంసకర ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కాటేరమ్మకొడుకు తన 69వ సిక్సర్‌ను బాదడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ సూర్యకుమార్… -
Vaibhav Batting: ‘నా బౌలింగ్‌లో చితక్కొట్టాడు భయ్యా.. వైభవ్‌కు బౌలింగ్ వేయలేను’..
జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన ఈ 15 ఏళ్ల విధ్వంసకర బ్యాటర్‌పై భారత ఫాస్ట్ బౌలర్ మయంగ్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ బ్యాటింగ్ శైలి నమ్మశక్యంగా లేదని, అత్యంత చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అతడు ప్రదర్శిస్తున్న ప్రతిభ అద్భుతమని మయంగ్ కొనియాడాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి ‘ప్లేయర్… -
Netherlands vs Nepal: T20 క్రికెట్లో అతిపెద్ద ‘సూపర్’ డ్రామా… మ్యాచ్‌లో ఒకటి కాదు మూడు సూపర్ ఓవర్లు..
క్రికెట్ చరిత్రలో ఇది గుర్తుండిపోయే మ్యాచ్. ఎందుకంటే మ్యాచ్ ఫలితం తేలడానికి ఏకంగా మూడు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. క్రికెట్ మ్యాచ్ లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రతి బంతి, ప్రతి పరుగు, ప్రతి వికెట్ మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తుంటాయి. ఇక సూపర్ ఓవర్ విషయానికి వస్తే, ఉత్కంఠత తారాస్థాయికి చేరుకుంటుంది. కానీ ఒక మ్యాచ్‌లో ఒకటి కాదు మూడు సూపర్ ఓవర్లు ఆడితే ఏమి జరుగుతుందో ఊహించుకోండి? ఇలాంటిదే జరిగింది. ఇది… -
Tilak Varma: తెలుగోడి దెబ్బ.. రికార్డులు అబ్బా
Tilak Varma: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ యువ ఆటగాడు తిలక్ వర్మ తన అద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్లో ఒక కొత్త రికార్డు సృష్టించాడు. తిలక్ ఇటీవల తన ఆటతీరుతో భారత అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. గత నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లలో తిలక్ ఒక్కసారైనా ఔట్ కాకుండా మొత్తం 318 పరుగులు సాధించాడు. ఇది ఒక బాట్స్మెన్ రెండు ఔట్స్ మధ్యలో చేసిన అత్యధిక పరుగులుగా ప్రపంచ రికార్డుగా నిలిచింది. దక్షిణాఫ్రికా…
తాజావార్తలు
-
ICICI Bank Accounts: ఐసీఐసీఐ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్.. డిసెంబర్ 1 నుంచి డిపాజిట్లపై కొత్త ఛార్జీలు..
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
ట్రెండింగ్
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!