T20 World Cup: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అధికారికంగా బయటకు వెళ్లింది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను అధికారికంగా నియమించినట్లు ఐసీసీ శుక్రవారమే ప్రకటించింది. భద్రతా కారణాలను పేర్కొంటూ భారత్‌లో ఆడమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీబీ) నిర్ణయించుకుంది.