Home
T20 World Cup 2026 India
T20 World Cup 2026 India News
-
Golden Era of Indian Cricket: భారత క్రికెట్లో స్వర్ణయుగం.. రెండు సంవత్సరాల్లో 8 అంతర్జాతీయ ట్రోఫీలు!
Golden Era of Indian Cricket: ప్రస్తుతం భారత క్రికెట్ చరిత్రలో ఒక స్వర్ణయుగం కొనసాగుతోంది. గత రెండు సంవత్సరాల్లో పురుష, మహిళ, యువ జట్లు కలిసి మొత్తం ఎనిమిది ప్రధాన అంతర్జాతీయ ట్రోఫీలను గెలుచుకోవడం భారత క్రికెట్ శక్తిని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో వరుస విజయాలు సాధించడం భారత క్రికెట్‌కు గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ స్వర్ణయుగంలో భారత్ మొత్తం ఆరు ఐసీసీ ట్రోఫీలను కైవసం చేసుకుంది. ఈ స్వర్ణయుగంలో… -
Sanju Samson: గురువుకు తగ్గ శిష్యుడు.. గంభీర్ ఆటను గుర్తు చేసిన సంజూ!
Sanju Samson: టీ20 వరల్డ్ కప్ 2026లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సంజూ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులతో అజేయంగా రాణించాడు. ఒత్తిడిలోనూ చాలా కూల్ గా ఆడుతూ జట్టును విజయపథం వైపు నడిపించాడు. సంజూ శాంసన్ ఆడిన అజేయ 97 పరుగుల ఇన్నింగ్స్ భారత జట్టుకు సెమీఫైనల్ టికెట్ మాత్రమే కాదు.. అతనిపై ఉన్న… -
T20 World Cup 2026: రన్ రేట్ లైట్..! టీమిండియా సెమీస్‌కు చేరే ఒకే ఒక మార్గం
T20 World Cup 2026: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు సౌతాఫ్రికా షాక్ ఇచ్చింది.. దీంతో, లెక్కలు మారిపోయాయి.. వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా ప్రయాణం ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం భారత సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసింది. ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేట్ (NRR) -3.00 కంటే తక్కువగా ఉండటమే ఇందుకు… -
T20 World Cup 2026 India: 0,0,0,0,0,0,0,0,0,0,0.. చెత్త రికార్డును మూటగట్టుకున్న టీమిండియా!
T20 World Cup 2026 India: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక భారత జట్టు కేవలం 111 పరుగులకే దుకాణం సర్ధేసింది. దీంతో 76 పరుగుల తేడాతో భారత్ భారీ పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో పాటు టీమిండియా ఒక అవసరం లేని రికార్డును కూడా నమోదు చేసుకుంది. LG Gram 14: అల్ట్రా… -
T20 World Cup 2026 India: భారత్ సెమీస్‌కు చేరదు.. ‘కుక్క తోక వంకర’లా పాక్ ఆటగాడి వ్యాఖ్యలు!
T20 World Cup 2026 India: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో భారత్ సెమీ ఫైనల్‌కు చేరదని చేసిన అంచనా టీమిండియా అభిమానులకు ఆగ్రహానికి గురి చేసింది. Biryani Hotels: హైదరాబాద్ లోని బిర్యానీ హోటల్స్ లో తనిఖీతో.. రూ.70 వేల కోట్ల స్కాం… -
IND vs USA: టీమిండియా ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్.. స్టార్ బౌలర్ అవుట్!
IND vs USA: నేటి నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 మొదలయ్యింది. అయితే భారత్ మ్యాచ్ ప్రారంభానికి ముందే టీమిండియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఇప్పటికే మొత్తం టోర్నమెంట్ నుంచి తప్పుకోగా, ఇప్పుడు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశమున్నట్లు సమాచారం. T20 World Cup Records: వరల్డ్‌కప్‌లో విజయవంతమైన ఛేజ్.. ఎలైట్ లిస్ట్‌లో పాకిస్థాన్‌కు చోటు!… -
Greatest T20 Team: 11 మంది మ్యాచ్ విన్నర్స్.. టీ20 వరల్డ్‌కప్‌కు భారత గ్రేటెస్ట్ టీ20 టీమ్ సిద్ధం!
భారత టీ20 క్రికెట్ ఇప్పుడు కొత్త శిఖరాలకు చేరుకుంది. అనుభవం, యువత, దూకుడు.. ఈ మూడింటి అద్భుత సమ్మేళనంగా భారత జట్టు ఉంది. ఒక్కో ఆటగాడు ఒక్కో మ్యాచ్‌ను ఒంటిచేత్తో తిప్పేయగల సత్తా ఉన్నవాళ్లే ఈ జాబితాలో ఉండటం విశేషం. టీ20 వరల్డ్‌కప్ 2026 ముందు ప్రస్తుత జట్టు కాంబినేషన్‌పై ప్రస్తుతం అభిమానుల్లో భారీ చర్చ నడుస్తోంది. 11 మంది మ్యాచ్ విన్నర్స్, భారత గ్రేటెస్ట్ టీ20 జట్టు సిద్ధం అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టాప్… -
Gautam Gambhir: ‘నేను నా సొంత జట్టుతోనే పోటీ పడుతున్నా’.. వివాదంగా మారిన గౌతమ్ గంభీర్ పోస్ట్..
Gautam Gambhir: భారత క్రికెట్లో ఒక చిన్న సోషల్ మీడియా పోస్టు పెద్ద చర్చకు ఎలా దారి తీస్తుందో ఈ సంఘటన స్పష్టంగా చూపించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ఎంపీ శశి థరూర్ ఇటీవల భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను బహిరంగంగా ప్రశంసించారు. భారత ప్రధాని తర్వాత దేశంలో అత్యంత కఠినమైన పని ఏదైనా ఉందంటే అది భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బాధ్యతేనని థరూర్ వ్యాఖ్యానించారు. రోజూ… -
T20 World Cup controversy: భారత్‌లో టీ20 ఆడేది లేదన్న బంగ్లాదేశ్.. అంత ఈజీ కాదన్న బీసీసీఐ
T20 World Cup controversy: భారత్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్నందున బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆ దేశ క్రికెట్ బోర్డు (BCB)కి కీలక సూచనలు జారీ చేసింది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లా.. భారత్‌లో ఆడాల్సిన మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని అభ్యర్థించింది.
తాజావార్తలు
-
Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
-
Air India: ప్రధాని మోదీ పొదుపు మంత్రం.. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
-
Supreme Court: హిందూ మతం ఓ జీవన విధానం.. దీపం వెలిగిస్తే సరిపోతుందన్న సుప్రీంకోర్టు
-
Kerala CM Row: కేరళలో ముదిరిన కాంగ్రెస్ పోరు.. రాహుల్, ప్రియాంక గాంధీలకు వార్నింగ్..
-
Modi Cabinets: రైతులకు శుభవార్త.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!