Ganpati Bappa holding T20 World Cup 2024 Trophy: దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు అట్టహాసంగా మొదలయ్యాయి. శనివారం (సెప్టెంబర్ 7) వినాయక చవితి నేపథ్యంలో భక్తులు భారీగా విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు తమకు నచ్చిన గణపతిని మండపానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇందుకు కారణం గణేశుడి చేతిలో టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ ఉండడమే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…
Rohit Sharma showing T20 World Cup 2024 Trophy to Indian Fans: టీ20 ప్రపంచకప్ 2024 సాధించి విశ్వవేదికపై భారత పతాకాన్ని ఎగురవేసిన టీమిండియా.. సగర్వంగా భారత్‌కు చేరుకుంది. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో భారత క్రికెట్ జట్టు దేశ రాజధాని ఢిల్లీలో దిగింది. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన భారత జట్టుకు స్వదేశంలో అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు…