Home
T20 International
T20 International News
-
IND Vs ZIM: మారని అభిషేక్ శర్మ తీరు.. మరోసారి నిరాశ.. జింబాబ్వేతో ముడో టీ20..
జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఈ సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన అభిషేక్ శర్మ, మూడో మ్యాచ్‌లోనూ తక్కువ పరుగులకే వెనుతిరిగి వైఫల్యాన్ని కొనసాగించాడు. జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని బౌలింగ్‌లో మరోసారి వికెట్ సమర్పించుకున్నాడు. కేవలం 2 పరుగులు (4 బంతుల్లో) మాత్రమే చేసి, లెంత్ బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి కీపర్ తాడివనాషే మరుమానికి… -
SA vs NAM: టీ20 క్రికెట్లో దక్షిణాఫ్రికాను ఓడించిన పసికూన.. నమీబియా నయా హిస్టరీ
టీ20 క్రికెట్ లో దక్షిణాఫ్రికాను ఓడించి నమీబియా సరికొత్త హిస్టరి క్రియేట్ చేసింది. విండ్హోక్లో జరిగిన తొలి T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో నమీబియా దక్షిణాఫ్రికాను 4 వికెట్ల తేడాతో ఓడించింది. నమీబియా రాజధాని విండ్హోక్లోని కొత్త క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇది. చివరి బంతి వరకు జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో నమీబియా 2024 T20 ప్రపంచ కప్ రన్నరప్ దక్షిణాఫ్రికాను ఓడించింది. Also Read:Bhopal Student’s Death: దారుణం.. కానిస్టేబుళ్ల దాడిలో విద్యార్థి… -
Cricket: టీ20ల్లో సంచలనం.. 7 పరుగులకు ఆలౌట్
అంతర్జాతీయ టీ20ల్లో సంచలనం నమోదైంది. EC2026 ఆఫ్రికా సబ్ రీజియన్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ 7 పరుగులకే ఆలౌటైంది. టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోర్. -
IND vs BAN 3rd T20: టీ20 ఫార్మాట్లో భారత్‌ది రెండో అత్యధిక స్కోర్.. మొదటి స్థానంలో ఉన్న టీం ఇదే..
భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ పూర్తవ్వగా.. టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 297 భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ.. సంజు శాంసన్ టీమ్ ఇండియాకు శుభారంభం అందించాడు. -
IND vs BAN 3rd T20: భారత్ ఊచకోత.. అంతర్జాతీయ టీ20లో టీమిండియా అత్యధిక స్కోర్
భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ పూర్తవ్వగా.. టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 297 భారీ స్కోర్ చేసింది. -
India vs Sri Lanka : రెండో మ్యాచ్‌లో విక్టరీ.. భారత్ ఖాతాలో సిరీస్
శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ సునాయాస విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 184 పరుగుల భారీ లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఇంకా ఒక మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించగా.. రవీంద్ర జడేజా ,సంజూ శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార రెండు, దుష్మంత చమీర ఒక వికెట్ పడగొట్టారు. Read…
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!