South Africa head coach Shukri Conrad: దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ శుక్రి కాన్రాడ్ భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు కురిపించాడు. టీ20 సిరీస్‌లో రెండు జట్ల మధ్య తేడా చూపించింది హార్దిక్ పాండ్యానేనని ఆయన వ్యాఖ్యానించాడు. సిరీస్‌లో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్‌లో 25 బంతుల్లో 63 పరుగులతో అద్భుతంగా ఆడిన హార్దిక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆ మ్యాచ్‌లో హార్దిక్ కీలకమైన డీవాల్డ్ బ్రేవిస్ వికెట్‌ను కూడా…
AUS vs IND: ఆస్ట్రేలియాతో నిర్ణయాత్మక ఐదో టీ20లో టీమిండియా తలపడుతుంది. బ్రిస్బేన్‌లోని గాబా స్టేడియంలో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక, ఈ ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్ తమ తుది జట్టులో కీలక మార్పులు చేసింది. బర్త్‌డే బాయ్ తిలక్ వర్మకు రెస్ట్ ఇచ్చి.. రింకూ సింగ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంది.