కోలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం కూలీ. రజనీకాంత్ మేనియా, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న కూలీ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. అందులో భాగంగా కూలీ ఫస్ట్ సింగిల్ చికిటు సాంగ్ రిలీజ్ చేసింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సాంగ్ ప్రోమో ఫ్యాన్స్ లో భారీ ఎక్సపెక్టషన్స్ పెంచేలా చేసింది. కానీ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యాక కొంత…
కోలీవుడ్ సీనియర్ నటుడు టి రాజేందర్ కు గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్నీ ఆయన కొడుకు, హీరో శింబు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో సంచలనంగా మారింది. “నా అరుయిర్ అభిమానులకు మరియు ప్రియమైన పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారం. మా నాన్నకు ఒక్కసారిగా ఛాతి నొప్పి రావడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ పరీక్ష చేయగా పొత్తికడుపులో స్వల్ప రక్తస్రావం కావడంతో వైద్యులు త్వరగా చికిత్స…