Syed Sohel Mother Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలుగు సినీ నటుడు, హీరో సోహైల్ ఇంట పెను విషాదం చోటు చేసుకుంది. కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన సోహైల్ బిగ్ బాస్ తెలుగు ఫోర్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఎప్పటికైనా హీరోగా మంచి మంచి సినిమాలు చేస్తానని బిగ్ బాస్ లో చెబుతూ వచ్చిన ఆయన హీరోగా పలు సినిమాలు…