Zepto Funding: తక్కువ టైంలో ప్రజలకు ఎక్కువగా చేరువైన క్విక్ కామర్స్ సంస్థ జెప్టో. ఈ సంస్థ తాజాగా యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న పెన్షన్ ఫండ్ అయిన కాలిఫోర్నియా పబ్లిక్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ సిస్టమ్ (కాల్పర్స్) ప్రస్తుత పెట్టుబడిదారు జనరల్ క్యాటలిస్ట్ నేతృత్వంలోని కొత్త రౌండ్‌లో సుమారుగా $450 మిలియన్లు (రూ.4,000 కోట్లు) సేకరించినట్లు సంస్థ అక్టోబర్ 16న ప్రకటించింది. ఈ రౌండ్ ఇప్పుడు జెప్టో విలువను $7 బిలియన్లకు పెంచింది. గత ఏడాది జెప్టో విలువ…
న్యూయర్ రోజు తమకు ఇష్టమైన వారితో సంతోషంగా గడపాలని అందరు అనుకుంటారు.. పాత సంవత్సరాన్ని పంపించి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని చాలా మంది అనుకుంటారు.. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గట్టిగా చేసుకున్నారు. డిసెంబర్ 31న జరిగిన అమ్మకాలు చూస్తేనే ఏ రేంజ్‌లో వేడుకలు జరిగాయో అర్థమవుతోంది.. భారీగా చికెన్ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లకు కూడా పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చాయి. ఎప్పటి లాగానే మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి.…
హైదరాబాద్‌లో ఆన్ లైన్ మార్కెట్ స్థాయి విపరీతంగా పెరిగింది. ప్రజలందరూ కూరగాయల నుంచి బ్యూటీ ప్రొడక్ట్స్ వరకు అన్నీ ఆన్లైన్‌లోనే ఆర్డర్ చేస్తున్నారు. పని ఒత్తిడి, ట్రాఫిక్, పలు కారణాలతో బయటకు వెళ్ల లేక ఆన్లైన్ షాపింగ్‌కి అలవాటు పడుతున్నారు.
ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. 7 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని సాధించి విశ్వవిజేతగా మారింది. ఎట్టకేలకు భారత క్రికెట్ అభిమానుల కల నెరవేరింది.
మనం ఒక కంపెనీ లో పనిచేస్తున్న సమయంలో ఆ కంపెనీకి తగ్గట్లు రూల్స్ ను ఫాలో అవ్వాల్సిందే.. ఒకవేళ అక్కడ రూల్స్ నచ్చకుంటే జాబ్ కు రిజైన్ చేస్తారు.. ఇప్పటివరకు అందరు రాత పూర్వకంగా లెటర్ రాస్తే.. స్విగ్గి మాత్రం వింతగా లెటర్ ను రాసి అందరిని ఆశ్చర్యానికి గురి చెయ్యడం మాత్రమే అందరిని కడుపుబ్బా నవ్వించారు . ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. పనిప్రదేశంలో కూడా వినోదానికి పెద్దపీట వేస్తూ…