Hyderabad Road Accident: ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు తరుచుగా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ నగర పరిసిరల్లో రెండు దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ బెంగళూరు జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. పెద్దషాపూర్ తాండాకు చెందిన దుర్గ అనే మహిళ రహదారి దాటుతుండగా, అటుగా వేగంగా వెళ్తున్న బుల్లెట్ బైక్ ఆమెను ఢీకొట్టింది. ఈ…
గంజాయి ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేశారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. కొర్లగుంట మారుతీనగర్ కొత్తపల్లి క్రాస్ వద్ద ఉదయం నిఘా ఉంచి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్ ను సమయానికి డెలివరీ చెయ్యడం తో పాటు కష్టాల్లో ఉన్నవారికి సాయం కూడా అందిస్తున్నారు.. గతంలో చాలా ఘటనలు వెలుగులోకి వచ్చాయి.. తాజాగా సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతుంది.. గతంలో ట్విటర్‌లో ఎక్స్‌లో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కు తన కృతజ్ఞతలు తెలిపిన వ్యక్తి తన అత్యుత్తమ బెంగళూరు క్షణాన్ని పంచుకున్నాడు. తన ఎక్స్ జీవో ప్రకారం ప్రొడక్ట్ మేనేజర్ శ్రవణ్ టిక్కూ మాట్లాడుతూ రాత్రి 12 గంటల ప్రాంతంలో కోరమంగళలోని…
Swiggy Ambulance: తెలంగాణలో స్విగ్గీ డెలివరీ ఏజెంట్ రిజ్వాన్ కుక్క నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భవనం పై నుండి పడి మరణించాడు. నాలుగు రోజుల క్రితం డెలివరీ కోసం వెళ్లి, కుక్క నుండి తప్పించుకునే సమయంలో భవనం మొదటి అంతస్తు నుండి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
మెచ్చిన ఫుడ్.. నచ్చిన చోటుకు తెప్పించుకోవడానికి ఇప్పుడు ఆహార ప్రియులు మొత్తం ఆన్‌లైన్ ఫుడ్ డెలవరీ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు.. తమ పనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. నేరుగా ఆఫీసుకి, ఇంటికి.. ఎక్కడుంటే అక్కడికి మెచ్చిన ఆహారం పార్సిల్ రూపంలో వచ్చేస్తోంది. ఇక, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలో కీలక భూమిక పోషిస్తోంది.. అయితే, ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ గ్రేటర్ హైదరాబాద్ విభాగంలో పనిచేస్తున్న డెలివరీ బాయ్స్ సమ్మెకు రెడీ అవుతున్నారు. కనీస చార్జీలు, ఇతరత్రా ప్రోత్సాహకాలను డిమాండ్…