Siddhu Jonnalagadda, Bommarillu Bhaskar and BVSN Prasad’s SVCC37 shoot begins: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ కాంబోలో రాబోతోన్న ‘ఎస్వీసీసీ 37’ షూట్ ప్రారంభం కానుంది. ఇక సిద్ధు జొన్నలగడ్డ మల్టీ టాలెంటెడ్ అని ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఒక పక్క హీరోగా, స్క్రీన్ రైటర్‌గా, కో ఎడిటర్‌గా, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పలు విభాగాల్లో తన సత్తాను చాటుకుంటూ వస్తున్నాడు. ఇదే క్రమంలో ఆయన డీజే టిల్లు…