SVC 58 : టాలీవుడ్ అగ్రతలో ఒకరైన విక్టరీ వెంకటేష్ చివరిసారిగా సైంధవ్ సినిమాలో కనిపించారు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఫ్యామిలీ మెన్ గా పేరుపొందిన విక్టరీ వెంకటేష్.. ఆ తర్వాత సినిమా గురించి విశేషాలను తెలుసుకోవడానికి ఆయన అభిమానులు సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విక్టరీ వెంకటేష్ తన తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా గుడ్…