చైనాలో పుట్టిన కరోనా వైరస్ అన్ని దేశాలను అతలాకుతలం చేస్తున్నది. ముఖ్యంగా పేద ప్రజల జీవనోపాధిని కోల్పోయేలా చేసింది ఈ మహమ్మారి. ఈ వైరస్ కారణంగా చాలా మంది పేద ప్రజలు తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. అంతేకాదు చాలా మంది ఆకలి చావులకు గురవుతున్నారు. అటు ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా సినీ పరిశ్రమపై కూడా ప�