RK Roja: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి విజయం తర్వాత పోస్టుమార్టం నిర్వహించిన అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. విప్‌ను ధిక్కరించి టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారంటూ.. నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది.. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు ఉండవల్ల శ్రీదేవిపై వేటు వేసింది.. అయితే, వేటు పడిన ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. బహిష్కృత ఎమ్మెల్యేలకు…