బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నాడు. వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో ముంబయిలోని బాంద్రాలో 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ తన ఫ్లాట్‌లో అనుమానాస్పద రీతిలో మరణించారు. సుశాంత్ మృతి పట్ల పలు అనుమానాలు న�