బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతని ప్రేయసి రియా చక్రవర్తిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో ఆమె పేరు బయటకు వచ్చింది. దీంతో రియా, ఆమె సోదరుడిని అధికారులు అరెస్ట్ చేయడంతో, ఒక దశలో ఆమె జీవితం తారుమారై పోయింది. సుశాంత్ కుటుంబం ఫిర్యాదుతో మొదలైన ఈ కేసు తర్వాత ఈడీ, ఎన్సీబీ, చివరకు సీబీఐ దర్యాప్తు చేసింది. అనేక ఆరోపణలు…
Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చాలా చిన్న వయసులోనే ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. అతడు చనిపోయి మూడేళ్లు గడిపోయాయి. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా హత్యకు గురయ్యాడా? ఇంతవరకు ఈ రహస్యం బయటపడలేదు.