సూర్య ద్వి పాత్రాభినయంలో సిమ్రన్, సమీరా రెడ్డి, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'. ఈ సినిమాను గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేశారు. తమిళ్ లో "వారనమ్ అయిరమ్" పేరుతో తమిళ్‌లో విడుదలైన ఈ చిత్రం.. తెలుగులో సూర్య సన్నాఫ్ కృష్ణన్ గా డబ్ చేశారు. 2008 నవంబర్ 14న విడుదలైన సినిమా.. తమిళ్ కం