కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ అదిరిపోయే మార్కెట్ కూడా ఉంది. రీసెంట్ గా సూర్య ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ మూవీ గత ఏడాది అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాదాపు రూ.350 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100…