కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కంగువ’. పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు.సూర్య 42 వ మూవీ గా వస్తున్న కంగువ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు పోస్టర్లు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కంగువ మూవీ 2024 వేసవి లో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో గ్రాండ్‌గా…