Suryakumar Yadav: టీ20 జాతీయ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల తన శరీరంలో ఏర్పడిన స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లండన్‌కి చేరుకున్నాడు. అక్కడ ఓ స్పెషలిస్ట్ వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకుంటున్నారు. అవసరమైతే శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చని సమాచారం. 34 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్‌కి కుడి వైపు కడుపు దిగువ భాగంలో హెర్నియా సమస్య ఏర్పడినట్టు సమాచారం. ఈ సమస్య వల్ల అతను కొంతకాలంగా అసౌకర్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని…