మహేశ్ బాబు నటించిన 27 సినిమాల్లో, ఇన్నేళ్ల తెలుగు సినిమా ప్రయాణంలో పూరి జగన్నాధ్ రాసిన ‘బిజినెస్ మాన్’ లాంటి సినిమా ఇంకొకటి లేదు, రాలేదు, ఇకపై కూడా రాదేమో. ఈ మూవీలో గ్యాంగ్ స్టర్ సూర్య భాయ్ పాత్రలో మహేశ్ చేసిన పెర్ఫార్మెన్స్, పూరి రాసిన డైలాగ్స్, తమన్ ఇచ్చిన మ్యూజిక్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజున రిలీజ్ అయిన బిజినెస్ మాన్ సినిమా ఇప్పటికీ…