కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘జగమే తందిరం’ జూన్ 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తెలుగులో విభిన్నమైన స్పందన వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రం ఇండియాలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాల్లో ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది “జగమే తందిరం”. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో “సురులి” అనే గ్యాంగ్ స్టార్ గా…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం ‘జగమే తందిరం’. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ కెరీర్లో 40వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ‘జగమే తందిరం’లో ధనుష్ ‘సురులి’ అనే గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు. ఈ తమిళ చిత్రం జూన్…