‘అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరు గుర్తించరు, జరిగిన తరవాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు‘ ఈ డైలాగ్ భీమ్స్ సిసోరిలియో కెరీర్‌కు సరిగ్గా సరిపోతుంది. ఇండస్ట్రీలో స్టెప్ ఇనై పుష్కరకాలం దాటినా కూడా అతడికి బ్రేక్ వచ్చింది ధమాకాతోనే. బలగంతో బాగా రిజిస్టరైన ఈ తెలుగు కంపోజర్ సంక్రాంతికి వస్తున్నాంతో ఫుల్ పాపులరయ్యాడు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలవడంలో భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ పాత్ర ఎంతో ఉంది. Also Read : OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న…