Home
Suriya
Suriya News
-
‘జై భీమ్’ కాంట్రవర్సీ… మాజీ మంత్రి ఆరోపణలపై సూర్య రియాక్షన్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన “జై భీమ్” సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. కులం లాంటి సీరియస్ సబ్జెక్ట్ తో, అణగారిన వర్గాలపై పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలపై తెరకెక్కిన ఈ సినిమాపై కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందులో ఒకరు మాజీ మంత్రి అన్బుమణి రాందాస్. “జై భీమ్” సినిమాపై రాందాస్ చేసిన ఆరోపణలన్నింటికీ సూర్య తాజాగా సమాధానమిచ్చారు. నవంబర్ 11న సూర్య తన ట్విట్టర్ ఖాతా నుంచి రాందాస్… -
పునీత్ కి నివాళులర్పించిన హీరో సూర్య.. సమాధి వద్ద కంటతడి
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఉదయం జిమ్ చేస్తుండగా సడెన్ హార్ట్ స్ట్రోక్ రావడంతో పునీత్ మృతిచెందారు. పునీత్ మరణాన్ని కన్నడ ఇండస్ట్రీ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఇప్పటికే స్టార్ హీరోలందరు పునీత్ ఇంటికి వెళ్లి ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఇటీవలే రామ్ చరణ్, హీరో శివ కార్తికేయన్ పునీత్ సమాధివద్ద నివాళులర్పించగా.. తాజాగా హీరో సూర్య పునీత్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. పునీత్ సమాధి… -
ఇరులర్ ట్రస్ట్ కు సూర్య రూ. కోటి విరాళం
తమిళ స్టార్ హీరో సూర్యది పెద్ద మనసు. ఆయన తెర మీద మాత్రమే కాదు తెర వెనుక కూడా కథానాయకుడే! నటుడిగా కోట్లాది మంది మనసుల్ని దోచుకునే సూర్య, అర్థవంతమైన చిత్రాలను నిర్మిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. తాజాగా సూర్య ‘జై భీమ్’ అనే చిత్రాన్ని నిర్మించాడు. అంతే కాదు…. అందులో గిరిజనుల పక్షాన నిలిచి పోరాడే చంద్రు అనే లాయర్ పాత్రనూ పోషించాడు. ఈ నెల 2వ తేదీ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా… -
దర్శకుడు బాలాతో సూర్య సినిమా!
సీనియర్ తమిళ నటుడు శివకుమార్ తనయుడు సూర్య నటుడిగా ‘నంద’ సినిమాతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు. 2001లో విడుదలైన ఆ సినిమాకు దర్శకుడు బాలా. ఆ తర్వాత మూడేళ్ళకు బాలా దర్శకత్వంలోనే సూర్య ‘పితామగన్’ చిత్రంలో విక్రమ్ తో కలిసి నటించాడు. ఈ సినిమా కూడా అతనికి నటుడిగా మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. ఇక విశాల్, ఆర్య హీరోలుగా బాలా తెరకెక్కించిన ‘అవన్ ఎవన్’ సినిమాలో సూర్య గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. బాలాతో ఉన్న రెండు దశాబ్దాల… -
సూర్య ‘జై భీమ్’ హిందీ ట్రైలర్ విడుదల
సూర్య లాయర్ గా నటిస్తున్న సినిమా ‘జై భీమ్’. ఈ లీగల్ డ్రామాను టి. జె. జ్ఞానవేల్ దర్వకత్వంలో సూర్య, జ్యోతిక కలిసి తమ 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ద్వారా నవంబర్ 2న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో ట్రైలర్ ను విడుదల చేశారు. తాజా సూర్య హిందీ వర్షన్ ట్రైలర్ లింక్ ను సోమవారం తన సోషల్… -
‘జై భీమ్’ ట్రైలర్ లో లాయర్ గా అదరగొట్టిన సూర్య!
‘చట్టం బలమైన ఆయుధం, అయితే ఎవరిని కాపాడటానికి మనం దానిని ఉపయోగిస్తున్నాం అనేది ప్రధానం’ ఇదే అంశంపై తెరకెక్కింది ‘జై భీమ్’ చిత్రం. ఉండటానికి భూమి, కనీస ఆహారాన్ని పొందడానికి రేషన్ కార్డు, ఓటర్ల లిస్టులో పేరులేని గిరిజనులను తప్పుడు కేసుల్లో పోలీసులు ఇరికించినప్పుడు వారి తరఫున పోరాటం చేసే న్యాయవాదిగా సూర్య ఇందులో నటించారు. అతనితో కోర్టులో తలపడే మరో కీలకమైన లాయర్ పాత్రను రావు రమేశ్ పోషించగా, పోలీస్ అధికారి పాత్రలో ప్రకాశ్ రాజ్… -
భారీగా డ్రగ్స్ తో పట్టుబడిన ‘సింగం’ నటుడు
సాధారణంగా నటీనటుల రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరుగా ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం సినిమాల్లో నటించిన పాత్రల్లోనే నిజ జీవితంలోనూ జీవిస్తారు. ఓ స్టార్ హీరో సినిమాలో నటించిన నటుడు రీల్ లైఫ్ లో చేసిన పనిని రియల్ లైఫ్ లోనూ చేసి అందరికీ షాకిచ్చాడు. డ్రగ్స్ సంబంధించిన కేసులో పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే… Read Also : ‘పుష్ప’ సెకండ్ సింగిల్ కు హీరోయిన్ పేరు ! కోలీవుడ్ స్టార్ హీరో… -
సూర్య-జ్యోతిక @15 ఇయర్స్
సౌత్ స్టార్స్ కపుల్ సూర్య-జ్యోతిక నేడు 15వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. వీరిద్దరి లవెబుల్ జోడికి కోలీవుడ్ లోనే కాదు, సౌత్ అంతటా కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు. కొద్దిరోజుల పాటు ప్రేమలోవున్న వీరు 2006లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి తరువాత జ్యోతిక సినిమాలు చేసే అవకాశం పుష్కలంగా వున్న.. కాదనున్నది. ఆపై హస్బెండ్ సూర్య సైతం సపోర్ట్ చేశాడు. అయినా జ్యోతిక పూర్తిగా కుటుంబానికే పరిమితం అయింది. ఆ… -
‘సూరారై పోట్రు’ హిందీ రీమేక్ కు తొలగిన అడ్డంకి
సూర్య హీరోగా నటించిన ‘సూరారై పోట్రు’ చిత్రం తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’గా విడుదలై చక్కని ఆదరణ పొందింది. థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సూర్య ఓటీటీ స్ట్రీమింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందులోనే జనం ముందుకు వచ్చింది. దాంతో ఇంటి డ్రాయింగ్ రూమ్ లోనే వాళ్ళు ఈ చిత్రాన్ని చూసి ఆనందించారు. ఈ సినిమాను హిందీలోనూ రీమేక్ చేయబోతున్నట్టు ఆ మధ్య సూర్య ప్రకటించాడు. తమిళ వర్షన్ ను డైరెక్ట్ చేసి సుధా… -
మీ మాటలు గ్రేటెస్ట్ రివార్డులు… అమితాబ్ కు సూర్య రిప్లై
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన “సూరారై పొట్రు” తెలుగులో “ఆకాశం నీ హద్దురా” అనే టైటిల్ తో విడుదలైన విషయం తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి. డైరెక్ట్ ఓటిటిలో ఈ మూవీని రిలీజ్ చేసినప్పటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అంతేకాదు ‘ఆస్కార్’ రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంది. ఎన్నో రికార్డులు సృష్టించి విమర్శకులతో…
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?