Suriya: కోలీవుడ్ లో ప్రస్తుతం రాజకీయ రణరంగం నడుస్తుంది అని చెప్పొచ్చు. నిన్నటికి నిన్న ఇళయ దళపతి విజయ్.. 10th, 12th తరగతిలో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులను కలిసి వారికి పదివేలు బహుమతిగా ఇచ్చాడు. అంతేకాకుండా విద్య ఎంత ముఖ్యమో.. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు.