Jyothika: కోలీవుడ్ అడోరబుల్ పెయిర్ అంటే టక్కున సూర్య- జ్యోతిక గుర్తొస్తారు. ఈ జంట లవ్ స్టోరీ గురించి ఎవరిని అడిగినా చెప్తారు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్న సమయంలో ప్రేమ చిగురించడం.. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకున్నాకా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సూర్య వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
Suriya- Jyothika: కోలీవుడ్ అడోరబుల్ పెయిర్ అంటే టక్కున సూర్య- జ్యోతిక గుర్తొస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. వైవాహిక బంధంలో ఒక ఫేజ్ ను దాటేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. దియా మరియు దేవ్. దియా ప్రస్తుతం ప్లస్ టూ చదువుతుంది. ఇక సూర్య సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తాడు.
Suriya- Jyothika: కోలీవుడ్ అడోరబుల్ కపుల్ సూర్య- జ్యోతిక ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ జంట పెళ్లి అయిన దగ్గరనుంచి ఇప్పటివరకు వేరు కాపురం పెట్టలేదు. ఉమ్మడి కుటుంబాలానే అందరూ కలిసి ఉన్నారు. అయితే తాజాగా సూర్య- జ్యోతిక కుటుంబం.. వేరుపడినట్లు వార్తలు వస్తున్నాయి.