కోలీవుడ్ డైరెక్టర్స్ కంగువా, రెట్రో అంటూ ప్రయోగాలు చేసి వరుస డిజాస్టర్స్ ఇచ్చిన తర్వాత సూర్య తన ఆలోచన మార్చుకొని తమిళ దర్శకులను పక్కన పెట్టి పొరుగు ఇండస్ట్రీ ఫిల్మ్ మేకర్స్‌తో కొలబరేట్ అయ్యాడు. సూర్య కటౌట్ ని సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేని తమిళ్ డైరెక్టర్స్ సూర్య ఇమేజ్ ని డామేజ్ చేసారు. అందుకే సూర్య ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు అని టాక్ నడుస్తోంది. కరుప్పు తర్వాత సూర్య టూ ఫిల్మ్స్ కమిటయ్యాడు. వెంకీ అట్లూరీతో 46వ…
సూర్య అంటే ఒక సినిమా పేరు కాదు, బాక్సాఫీస్ దగ్గర ఒక భరోసా. ‘గజినీ’లో మాస్ చూపించినా, ‘జై భీమ్’ లో క్లాస్ మెప్పించినా అది సూర్యకే సాధ్యం. కేవలం హీరోగానే కాకుండా, తన నటనలో వైవిధ్యం కోసం ఎంతటి రిస్క్ అయినా చేసే నటుడు ఆయన. అందుకే రెండు రాష్ట్రాల్లోనూ ఆయనకు అంత క్రేజ్. ఇక తాజాగా సూర్య తన 47వ సినిమాను (#Suriya47) నేడు చెన్నైలో పూజా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా ప్రారంభించారు. ‘ఆవేశం’…