కొలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన 46వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చుట్టూ ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటించనున్నారన్న వార్తలు ఇటీవల భారీగా వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్‌పై తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరి స్పందిస్తూ.. Also Read : R Madhavan: అంకుల్ అని పిలిస్తే అంగీకరించాల్సిందే ! “అనిల్‌కపూర్‌ను మేము…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సార్ తో ధనుష్ కు, లక్కీ భాస్కర్ తో దుల్కర్ కు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన వెంకీ అట్లూరి ఇప్పుడు సూర్యతో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై సూర్య చాలా ధీమాగా ఉన్నాడు. సూర్య సరసన మలయాళ ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈసినిమా కోసం బాలీవుడ్ స్టార్ అనిల్…