Suresh Raina Questioned by ED Over 1XBET Online Betting App Promotion: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా సినీ, క్రీడా ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోంది. ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్స్‌ను ప్రశ్నించిన ఈడీ.. తాజాగా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లను కూడా విచారించింది. ఈరోజు 1XBET ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ‘మిస్టర్ ఐపీఎల్’ సురేశ్ రైనాను విచారించింది. రైనాపై ఈడీ…