తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పొలిటికల్ క్లైమేట్ ఒక్కసారిగా వేడెక్కింది. చంద్రబాబు నాయుడు జైలులో ఉండడం, తెలుగు తమ్ముళ్లు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు అనౌన్స్ చేయడం… ఇలా ఆంధ్రప్రదేశ్ లో హైడ్రామా నడుస్తోంది. ఇందులో చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఎన్టీఆర్ స్పందించలేదంటూ నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. గత వారం రోజులుగా ఎన్టీఆర్ పై విమర్శలు వినిపిస్తూనే…