Supreme Court Dismisses Plea To Increase Smoking Age To 21: స్మోకింగ్ వయసు పెంచాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ ను శుక్రవారం కొట్టి వేసింది. ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసి పిటిషన్ పై న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ ఖే కౌల్, సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. స్మోకింగ్ ఏజ్ ను 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచాలని దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. దీంతో పాటు విద్యా, ఆరోగ్య…