తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. భక్తులు రద్ధీ ఎక్కువగా ఉన్నపట్టికి.. గంటలకు పైగా క్యూలో వెయిట్ చేసి మరీ స్వామి వారిని దర్శించుకుంటారు. సామాన్య జనాలకే కాకుండా.. సెలబ్రీటీలు, రాజకీయ నాయకులు కూడా స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్ లో వేచి ఉంటారు. అంతే కాకుండా సామాన్య భక్తులుగా ఏడు కొండలు ఎక్కి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఇక్కడ ఓ ప్రముఖ నటి కూతురు తిరుమల మెట్ల మార్గం గుండా వెళ్లింది.…