ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో భాగంగా బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈనెల 10న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఇతర నిందితులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్‌లో అడ్మిషన్లను ఇకపై ఒకే నిర్ధిష్టమైన క్యాలెండర్‌ను రూపొందించారు. ఇందుకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) మార్గదర్శకాలను జారీ చేసింది.