టాలీవుడ్‌లో ఎప్పటి నుండో హిట్ కోసం తాపత్రేయపడుతున్న హీరోలో ఆది సాయికుమార్ ఒకరు. దీంతో కొంత గ్యాప్ ఇచ్చిన ఆది చాలా కాలం తర్వాత ఒక పవర్‌ఫుల్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల’ (Shambhala) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆది ‘జియో సైంటిస్ట్’గా కనిపిస్తుండగా, అర్చన అయ్యర్ కథానాయికగా…