Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడిన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. 14 ఏళ్ల వయస్సులోనే తన మొదటి ఐపీఎల్ సీజన్‌లో తనదైన ముద్ర వేస్తూ గుర్తింపు పొందాడు. అతడు ఆడిన ఏడు మ్యాచ్‌లలో 252 పరుగులు చేసి, స్ట్రైక్ రేట్ 206.55తో ప్రత్యర్థి బౌలర్స్ కు చుక్కలు చూపించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా ఐపీఎల్ నిర్వాహకులు అతడికి సూపర్ స్ట్రైకర్ అఫ్ ది సీజన్…