Vaibhav Suryavanshi: అరెరే పెద్ద సమస్యే వచ్చిందే.. కారు గెలిచాడు కానీ.. మరో నాలుగేళ్లు..?
- ఐపీఎల్ 2025 సూపర్ స్ట్రైకర్ అఫ్ ది సీజన్ గా వైభవ్ సూర్యవంశీ
- బహుమతిగా అందుకున్న కారు.
- వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత వయసు 14 ఏళ్లు మాత్రమే.
- కారు నడపాలంటే మరో నాలుగేళ్లు ఆగాల్సిందే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడిన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. 14 ఏళ్ల వయస్సులోనే తన మొదటి ఐపీఎల్ సీజన్‌లో తనదైన ముద్ర వేస్తూ గుర్తింపు పొందాడు. అతడు ఆడిన ఏడు మ్యాచ్‌లలో 252 పరుగులు చేసి, స్ట్రైక్ రేట్ 206.55తో ప్రత్యర్థి బౌలర్స్ కు చుక్కలు చూపించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా ఐపీఎల్ నిర్వాహకులు అతడికి సూపర్ స్ట్రైకర్ అఫ్ ది సీజన్ గా పేర్కొంటూ బహుమతిగా కారుని అందజేశారు.
Read Also: Vidadala Rajini: ప్రజలకు ఏమీ చేయకుండా.. కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తోంది!
Also Read
అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అందేంటంటే.. కారు గెలిచినా, వైభవ్ మరో నాలుగేళ్ల పాటు దానిని డ్రైవ్ చేయలేడు. ఎందుకంటే, భారతదేశంలో ఆర్టీఏ రూల్స్ ప్రకారం డ్రైవింగ్ వయస్సు కనీసం 18 ఏళ్లు ఉండాలి. ఇప్పుడు వైభవ్ వయస్సు కేవలం 14 ఏళ్లు మాత్రమే కావడంతో అతడు కారు నడపడానికి ఇంకా నాలుగేళ్లు వేచి ఉండాల్సిందే. అయినప్పటికీ, అతి చిన్న వయసులోనే ఐపీఎల్‌లో అతడు ఆడిన ఆటతీరు, సాధించిన రివార్డ్, అతని భవిష్యత్‌పై భారీ ఆశలను పెంచుతున్నాయి. వైభవ్‌కు ఇది ప్రారంభమే అంటూ, అతడి క్రికెట్ ప్రయాణంలో ముందు ముందు మరెన్నో మైలురాళ్లను దాటుతాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.
The Curvv Super Striker of the Season award goes to Vaibhav Suryavanshi. #TATAIPL | #RCBvPBKS | #CurvvSuperStriker | #Final | #TheLastMile | @TataMotors_Cars pic.twitter.com/JQaXJSj4pH
— IndianPremierLeague (@IPL) June 3, 2025
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!