ప్రియాంక జవాల్కర్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.విజయ్ దేవరకొండ హీరో గా నటించిన టాక్సీవాలా సినిమా తో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక జవల్కర్. అయితే ఈ భామ ఆ సినిమాకు ముందు కలవరమాయే అనే సినిమా చేసింది. అది రిలీజ్ అయ్యిందని కూడా చాలా మందికి అయితే తెలియదు. ఇక టాక్సీవాలా సినిమాతో ఈ భామ మంచి విజయాన్ని అందుకుంది. విజయ్ , ప్రియాంక కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో…