సినిమా హీరోలను దేవుళ్లలా ఆరాధించడంలో తెలుగు, తమిళ ప్రేక్షకులకు మించిన వారు ఉండరు. అయితే ఈ రోజుల్లో అభిమానం అంటే సోషల్ మీడియాలో ఇతర హీరోలపై విషం చిమ్మడం, ఫ్యాన్ వార్స్ చేసుకోవడమే పనిగా మారిపోయింది. కానీ, పాత తరం అభిమానులు మాత్రం తాము ఆరాధించే హీరో పేరు మీద సమాజానికి మేలు చేసే పనులు చేస్తూ, తమ హీరో కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తుంటారు. సరిగ్గా అలాంటి ఒక అరుదైన అభిమాని కథే ఇప్పుడు సోషల్ మీడియాలో…