సీతాఫలం పండ్ల గురించి అందరికి తెలుసు.. పండ్ల తోటలను పండించే రైతులు వీటిని కూడా ఎక్కువగా పండిస్తున్నారు.. వీటిలో మంచి పోషకాలు ఉండటంతో జనాలు వీటిని తింటున్నారు.. ఈ మధ్య సీతాఫలం దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది దాంతో మళ్లీ రైతులు కొత్త రకం సీతాఫలం పండ్లను పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ పండ్లు కేవలం చలికాలంలో మాత్రమే వస్తాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వచ్చాక ఈ చెట్లు పెద్దగా కనిపించడం లేదు. ఈ పంట ద్వారా కూడా…