Vitamin D Deficiency: ఆరోగ్యకరమైన జీవనశైలికి అవసరమైన అనేక పోషకాలలో విటమిన్ డి కీలకమైనది. దీనిని ‘సన్‌షైన్ విటమిన్’ అని అంటారు. ఎందుకంటే, సూర్యకాంతి ద్వారా ఇది శరీరంలో ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డి లోపం శరీరంలో అనేక సమస్యలకు కారణమవుతుంది. అయితే దాన్ని గుర్తించడం కొంచెం కష్టం. కానీ, కొన్ని లక్షణాలు కనిపిస్తే శరీరంలో విటమిన్ డ్ లోపం ఉన్నట్లు అర్థమవుతుంది. మరి ఆ లక్షణాలెంతో ఒకసారి చూద్దామా.. Also Read: CM Chandrababu :…