ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 165 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఒకానొక సమయంలో 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లక్నో.. ఆ తర్వాత బరిలోకి వచ్చిన ఆయుష్ బడోని లక్నో జట్టుకు ఆయువు పోశాడు. అతనికి తోడు నికోలస్ పూరన్ కూడా రాణించాడు. దీంతో.. లక్నో ఎస్ఆర్హెచ్…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన లక్నో.. మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది.
Sunrisers Hyderabad Playoffs Scenario: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30కు ఆరంభం కానుంది. అటు హైదరాబాద్, ఇటు లక్నోకు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిది. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనుకుంటే.. ఇరు జట్లకు విజయం తప్పనిసరి. గెలిచిన జట్టు 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు మరింత…
Rain likely To Stop SRH vs LSG Match in Uppal Stadium Today: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ మైదానంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే సన్‌రైజర్స్, లక్నో టీమ్స్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ ప్లే ఆఫ్స్‌కు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలోనే చేధించింది. కేవలం 3 వికెట్లు కోల్పోయి ముంబై గెలుపొందింది. ముంబై బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్.. సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో.. ఆయన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 51 బంతుల్లనే 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మొదటగా ముంబై జట్టులో 3 వికెట్లు వెంట వెంటనే కోల్పోయినప్పటికీ.. మ్యాచ్…
వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. భారీ స్కోర్ సాదిస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (48) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (35; 17 బంతుల్లో 2×4, 2×6) మెరుపులు మెరిపించడంతో సన్‌రైజర్స్ పోరాడే స్కోర్ చేసింది. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా, హార్దిక్ పాండ్యా…
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తన పట్ల వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించిందని సన్‌రైజర్స్ హైదరాబాద్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. టీమ్‌ను విడిచిపెట్టిన తర్వాత సోషల్ మీడియాలో తనను బ్లాక్ చేశారని, ఇది తనను చాలా బాధించిందని చెప్పాడు. ఆటగాడిగా, కెప్టెన్ గా చాలా కాలం పాటు ఆడి, ఒక సీజన్ లో ట్రోఫీని గెలిపించినగాని.. తనకు ఈ అగౌరవం దక్కడం ఆవేదన వ్యక్తం చేశాడు. Also Read: RCB Fans: ఒక్క కప్ గెలవకపోయిన…
Sunrisers Hyderabad Playoffs Chances in IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా మరికొద్ది గంటల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సోమవారం రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ముంబై కంటే హైదరాబాద్‌కు చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు కోల్పోగా.. హైదరాబాద్ పోటీలో ఉంది. ఈ నేపథ్యంలో ముంబై మ్యాచ్‌లో ఓడితే సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతాయి. ప్రస్తుతం సన్‌రైజర్స్…
ఐపీఎల్ లో ఇవాళ ( సోమవారం ) ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడబోతుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు జరగనుంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తాను వీరాభిమానిని అని సన్ రైజర్స్ స్టార్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలిపారు. 'మా నాన్న కృష్ణ అభిమాని. పోకిరి సినిమా నుంచి నేను మహేశ్‌ను ఫాలో అవుతున్నా. ఆయన చేసే సినిమాలు చాలా స్ఫూర్తినిస్తాయి' అని నితీశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఐపీఎల్లో హైదరాబాద్ తరుఫున నిలకడగా రాణిస్తు్న్న నితీశ్.. జట్టులో కీలక ప్లేయర్‌గా మారి ప్రశంసలు పొందుతున్నాడు.