ఏంటీ సన్నీ లియోన్ పరీక్ష రాసిందని అనుకుంటున్నారా!. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. కర్ణాటక టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో చాలా విచిత్రమైన కేసు తెరపైకి వచ్చింది. కర్ణాటక టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరవుతున్న ఒక అభ్యర్థి తన అడ్మిట్ కార్డ్‌లో తన ఫోటోకు బదులు బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఫోటోను చూసి షాక్ అయింది.