Water Mafia: హైదరాబాద్ మాదాపూర్‌లోని సున్నం చెరువు చుట్టూ గుట్టుచప్పుడు కాకుండా నీటి దందా కొనసాగుతుంది. చెరువు చుట్టు ఎక్కడపడితే అక్కడ బోర్లు వేసి ఆ నీళ్లను పరిసర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.
HYDRA : హైదరాబాద్ నగరంలోని చెరువుల సంరక్షణ, అభివృద్ధికి హైడ్రా (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ప్రత్యేక చర్యలు చేపడుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల పలు చెరువులను పరిశీలించి, అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఖాజాగూడాలోని కొత్త కుంట చెరువులో ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వంశీరామ్ బిల్డర్స్ ప్రతినిధులతో మాట్లాడి చెరువులో వేసిన మట్టిని…