Home
Sunil
Sunil News
-
పంజాబ్‌లో అధికారపార్టీలో మళ్లీ లొల్లి…
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో అంతర్గత విభేధాలు భగ్గుమన్నాయి. అమరిందర్ సింగ్ ను అధికారపార్టీకి చెందిన కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సునీల్ ఖాజర్ ముఖ్యమంత్రిని ప్రముఖంగా విమర్శంచే వారిలో ఉన్నారు. ఆయనతో పాటుగా కొంతమంది అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా అమరిందర్ సింగ్‌పై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సిద్థూకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారు ప్రముఖంగా డిమాండ్ చేస్తున్నారు. Read: నేడు దత్తత గ్రామం వాసాలమర్రిలో… -
ఆది సాయికుమార్ హీరోగా మరో సినిమా!
విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తూ కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న ఆది సాయికుమార్ హీరోగా ‘నాటకం’ చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం కానుంది. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్4గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ‘‘విజన్ సినిమాస్ పతాకంపై ఆది… -
‘మండేలా’ పాత్రకు తనను అడగలేదంటున్న గణేశ్!
తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు హీరోగా నటించిన చిత్రం ‘మండేలా’. ఈ పొలిటికల్ సెటైరికల్ మూవీ సరిగ్గా తమిళనాడు అసెంబ్లీ పోలింగ్ కు ఒక రోజు ముందు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. అలానే టీవీలోనూ ప్రదర్శితమైంది. పదవిని దక్కించుకోవడం కోసం రాజకీయ నేతలు చేసే కుతంత్రాలన్నింటినీ ఈ సినిమాలో దర్శకుడు అశ్విన్ కళ్ళకు కట్టినట్టు చూపించారు. అప్పటి వరకూ ఊరిలో ఎవరికీ పట్టని ఓ బార్బర్ ఒక్కసారిగా ఓటు హక్కు సంపాదించుకోవడం, అతని ఓటే ఎన్నికల్లో కీలకం… -
పాపులర్ తమిళ రీమేక్ లో సునీల్ ?
ప్రముఖ నటుడు, కమెడియన్ సునీల్ ఓ పాపులర్ రీమేక్ లో నటించబోతున్నారా ? అంటే అనే అవుననే సమాధానం విన్పిస్తోంది. తమిళ చిత్రం ‘మండేలా’ గత నెలాఖరులో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను అనిల్ సుంకర బ్యానర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. ‘మండేలా’ తెలుగు రీమేక్ లో సునీల్ నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. ఈ మేరకు సునీల్ తో ఏకే ఎంటర్టైన్మెంట్స్…
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!