సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఫిబ్రవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ… ఫిబ్రవరి 16కి వాయిదా పడింది. సందీప్ కిషన్ ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మరో నాలుగు రోజుల్లో ఆడియన్స్ ముందుకి రావాల్సిన ఊరు పేరు భైరవకోన సినిమాపైనే సెన్సార్ బోర్డుకి కంప్లైంట్ వెళ్ళింది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరి నట్టి కుమార్… సెంట్రల్ బోర్డు ఆఫ్…