నందమూరి అభిమానులు ఎంతగానో చూస్తున్న మూమెంట్ అంటే బాలయ్య వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ అనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా అదిగో ఇదిగో అని ఊరిస్తు వస్తున్న మోక్షు ఎంట్రీ ఎప్పటికపుడు వెనక్కి వెళుతూనే ఉంది. గతేడాది డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఙను లాంచ్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. షూట్ స్టార్టింగ్ అవుతుందన్న టైమ్ లో ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. ఆ తర్వాత పలువురి డైరెక్టర్స్ పేర్లు…