Vijayashanthi : నందూమరి కల్యాణ్ రామ్ హీరోగా.. విజయశాంతి కీలక పాత్ర చేస్తున్న సినిమా సన్నాఫ్ వైజయంతి. తల్లి, కొడుకులు కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సినిమా ఇది. ఇందులో విజయశాంతి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొన్న ఓ లవ్ సాంగ్ రిలీజ్ చేశ