Home
Summer Health Tips
Summer Health Tips News
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
Summer Special Cooling Tea Recipe: వేసవి కాలంలో మండే ఎండలు, ఉక్కపోత కారణంగా చాలా మంది వేడి పానీయాలకు దూరంగా ఉండాలని భావిస్తారు. ముఖ్యంగా టీ ప్రియులు కూడా వేసవిలో టీ తాగితే శరీరం మరింత వేడెక్కుతుందనే భావనతో ఇష్టమైన టీని తగ్గించేస్తుంటారు. అయితే, కొన్ని సహజ పదార్థాలను టీలో కలిపితే అదే టీ శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా, రోజంతా తాజాగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. సాధారణ పాల టీకి పుదీనా, సోంపు, యాలకులు… -
Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
Kidney Stones Rising in Summer: వేసవి కాలం మొదలవడంతో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో పాటు కిడ్నీ రాళ్ల కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన వేడిలో శరీరం చెమట రూపంలో ఎక్కువ నీటిని కోల్పోతుంది. తగినంత నీరు తాగకపోతే మూత్రం చిక్కగా మారి, అందులోని ఖనిజాలు పేరుకుపోయి క్రమంగా రాళ్లుగా మారే… -
Dangers of AC: ఏసీలు వాడుతున్నారా.? ఈ అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోండి..
Dangers of AC: దేశంలో ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరింది. మేలో మరింత తీవ్రతతో భానుడు తన ప్రతాపాన్ని చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది తమ ఇళ్లలో ఏసీల వినియోగాన్ని పెంచారు. వేసవి వేడిమి నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైన ఏసీలు ఇప్పుడు మధ్య తరగతి వారు కూడా కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఏసీలు… -
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
వేసవి కాలం వచ్చిందంటే చాలు చెమట సమస్యలు మొదలవుతాయి. కొందరికి చెమట పట్టడం వల్ల వచ్చే దుర్వాసన నలుగురిలోనూ తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది. వాస్తవానికి చెమట వల్ల వాసన రాదు, కానీ చర్మంపై ఉండే బ్యాక్టీరియా చెమటతో కలిసినప్పుడు విపరీతమైన దుర్వాసన వెలువడుతుంది. మార్కెట్లో దొరికే ఖరీదైన డియోడరెంట్లు, పర్ఫ్యూమ్లలో ఉండే రసాయనాలు చర్మానికి హాని కలిగించవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా, మన పూర్వీకుల కాలం నుండి వాడుతున్న ‘పటిక’ (Alum) ఒక అద్భుతమైన , చౌకైన పరిష్కారం.… -
అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!
ఎండలు మండిపోతున్న వేసవి కాలంలో మన శరీరం త్వరగా అలసిపోతుంది. ఇలాంటి సమయంలో కృత్రిమ శీతల పానీయాల (Cool Drinks) కంటే ప్రకృతి ప్రసాదించిన ‘మజ్జిగ’ తాగడం ఎంతో శ్రేయస్కరమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మజ్జిగను కేవలం ద్రవ పదార్థంగానే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ తెలుసుకోండి. శరీరాన్ని చల్లబరిచే సహజ సిద్ధమైన పానీయం మజ్జిగలో ఉండే అధిక నీటి శాతం , తక్కువ వెన్న (Fat) శరీర ఉష్ణోగ్రతను వెంటనే… -
Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!
చాలా మందికి ఎండాకాలంలో సూర్యరశ్మికి గురైన వెంటనే తలనొప్పి ప్రారంభమవుతుంటుంది. దీనిని సాధారణంగా భావించి నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు, ఎందుకంటే ఇది శరీరంలో కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. తల భారంగా అనిపించడం, కళ్లలో మంట, తల తిరగడం, బలహీనత, అధికంగా చెమట పట్టడం వంటి లక్షణాలు దీనికి తోడవ్వచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎండ వల్ల తలనొప్పి రావడానికి ప్రధాన కారణాలు ఇవి.. శరీర ఉష్ణోగ్రత పెరగడం: తీవ్రమైన ఎండ , వేడి… -
Dehydration Symptoms: మండే ఎండల్లో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ పని అంతే! ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Dehydration Symptoms & Prevention Tips: ఎండలు మండుతున్నాయి. బయట భానుడి భగ భగలకు జనాలు తల్లడిస్తున్నారు. ఈ వేసివిలో తరచూ మనల్ని వేధించే సమస్య డీ హైడ్రేషన్. ప్రస్తుత జీవన విధానంలో బిజీ షెడ్యూల్ కారణంగా మనిషి శరీరానికి సరిపడా నీటిని తీసుకోవడం మరిచిపోతున్నాడు. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల వరకు నీటిని తాగాలి. కానీ ఇలా చేయకపోవడంతో మనిషి డీహైడ్రేట్గా మారిపోతున్నాడు. తద్వారా కష్టాల బారిన పడుతున్నాడు. ఈ ఎండా కాలంలోనూ… -
Watermelon: పుచ్చకాయను వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు.. దూరంగా ఉంటే మంచిది..
వేసవి కాలం రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పండు పుచ్చకాయ. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి, శరీరాన్ని చల్లబరుచుకోవడానికి చాలామంది దీనిపైనే ఆధారపడతారు. ఇందులో దాదాపు 90 శాతం నీరు ఉండటం వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు. విటమిన్ ఎ, సి మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, అమితంగా తింటే అమృతం కూడా విషమే అన్నట్లు.. పుచ్చకాయ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ముఖ్యంగా ఈ… -
Water Bottle Cleaning Tips: ప్లాస్టిక్ బాటిల్స్ ఫ్రిజ్లో పెడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..!
Water Bottle Cleaning Tips: వేసవి కాలంలో చల్లటి నీళ్లు తాగడం కోసం ఎక్కువగా ప్లాస్టిక్ బాటిళ్లను ఫ్రిజ్లో ఉంచడం సాధారణం. అయితే చాలా మంది వాటిని శుభ్రం చేయకుండా నేరుగా ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ముఖ్యంగా చాలా రోజులుగా వాడకుండా ఉన్న బాటిళ్లలో దుర్వాసన, బ్యాక్టీరియా ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఫ్రిజ్లో పెట్టే ముందు వాటిని తప్పనిసరిగా క్షుణ్ణంగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. చలికాలంలో వాడకుండా మూతపెట్టి ఉంచిన బాటిళ్లు… -
IMD Heatwave Alert: ఈ మూడు రోజులు బయట తిరిగితే చుక్కలే.. వాతావరణ శాఖ బిగ్ వార్నింగ్!
IMD Heatwave Alert: దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. సూర్యుడు మండే అగ్ని గోళంగా మారిపోయాడు. వేడి మామూలుగా లేదు. ఈ నేపథ్యంలో పలు ఉత్తరాది రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మూడు రోజుల పాటు వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఏపీ, తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. మరో మూడు రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మ. 12 గంటల నుంచి మ.3 గంటల వరకు అత్యవసరమైతేనే…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..