జ్యూస్‌లు అనగానే చాలా మందికి ఇష్టం. వీటిని టేస్టీ అండ్ హెల్దీగా చేయాలంటే కొన్ని టేస్టీ ఫుడ్స్‌తో తయారు చేయాలి. ముఖ్యంగా ఎండాకాలంలో వెదర్‌కి తగ్గట్టుగా మనం జ్యూస్ ప్రిపేర్ చేస్తే బయటి వాతావరణాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. కానీ.. మీరు బయట జూస్‌లు తాగుతుంటే ఈ వార్త మీకోసమే.. వాస్తవానికి.. బయట తయారు చేసే పానీయాలకు జోడించే ఐస్ మంచి నాణ్యతతో ఉండదు. ఈ జూస్‌లు కొంత వరకు మీ శరీరాన్ని చల్లబరిచినా.. దీర్ఘకాలిక నష్టాలను…
Watermelon: వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి పుచ్చకాయ (Watermelon) ఒక ఉత్తమమైన పండు. ఇందులో నీటి శాతం అధికంగా ఉండటంతో పాటు, అనేక పోషకాలు కూడా లభిస్తాయి. అయితే, చాలా మందికి పుచ్చకాయను డైరెక్ట్‌గా తినడం మంచిదా లేదా జ్యూస్ చేసుకొని తాగడం ఆరోగ్యానికి ఉత్తమమా? అనే సందేహం ఉంటుంది. ఈ రెండింటికి ఉన్న ప్రయోజనాలు, పరిమితుల గురించి చూద్దాం. Read Also: World Happiness Countries: ఎనిమిదోసారి టాప్ ప్లేస్ లో ఫిన్‌లాండ్.. మరి…
వేసవి కాలం వచ్చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణంలో వచ్చిన మార్పులతో ప్రజల జీవన విధానం కూడా మారడం మొదలైంది. వేసవిలో మండే ఎండలు, తీవ్రమైన వేడిని నివారించడానికి, ప్రజలు తమ ఆహారం, దుస్తులలో మార్పులు చేసుకుంటారు.
ఈ సారి సమ్మర్ ముందుగానే వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఫిబ్రవరి మొదలు కాగానే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దానితో జనాలు కూడా అప్రమత్తం కావాల్సిన టైం వచ్చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. మన శరీరాన్ని డీహైడ్రేట్ అవకుండా చేసుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. అవి ఏంటంటే..